Type Here to Get Search Results !

Bhumyaakaashamulaku Song Lyrics | భూమ్యా కాశములకు Song Lyrics

Bhumyaakaashamulaku Song Lyrics | భూమ్యా కాశములకు Song Lyrics

Bhumyaakaashamulaku Song Lyrics
భూమ్యా కాశములకు ప్రభువా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా దేవుడవు

ఎంతైనా నమ్మదగిన వాడవు
ఏ స్థితిలో ఉన్న మమ్ము వీడువావు
ఎప్పటికీ మేము నీ వారము
ఏర్పరచబడిన సేవకులం

1.తల్లి గర్భమున ఏర్పరచుకొంటివి
నీ కొరకు నన్ను ప్రత్యేకతివి
ఆపదలెన్నో ఆవరించిన
కష్టముల్లెన్నో కలచివేసిన
పిలిచిన నీవే పిలుపులో నిలిపితివి || ఎంతైనా||

2.అర్హత లేని నన్ను నీవు చూచితివి.
విలువైన పాత్రగా మలచుకొంటివి
నీ స్వ శ్యాము నన్ను ఏంచి
మహిమ ఐశ్వర్యముతో అలంకరించి
నిన్ను స్తుతించే అర్హత ఇచ్చితివి || ఎంతైనా ||

3.ఊహకు మించిన కార్యము లే నో
నా కొరకు నీవు చేసిన దేవా
ఎంతో ఉన్నతం నీ తలంపులు
గంభీరములు నీ ఘన కార్యములు
కృతజ్ఞతతో జీవించెదను || ఎంతైనా ||

4.శక్తికి మించిన కార్యములను
చేయుటకు నాకు బలము నిచ్చితివి
పరిశుద్ధాత్మతో నన్ను నింపి
అభిషేకించి కృపలో నిలిపిన
నా ప్రభువా నీ మహిమ కై బ్రతికేదా || ఎంతైనా ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area