Type Here to Get Search Results !

Aakasha Veedhilo Andala Tara Song Lyrics | ఆకాశ వీధిలో అందాల తార Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Aakasha Veedhilo Andala Tara Song Lyrics | ఆకాశ వీధిలో అందాల తార Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Aakasha Veedhilo Andala Tara Song Lyrics
ఆకాశ వీధిలో _అందాల తార వెలసి
అవనికి అంతా _అందాలు తెచ్చేనంటా #2#
బెత్లెహేము పురములో_ రారాజు పుట్టాడని
ప్రవచనాలు నెరవేర్చి _ ప్రభువు ఇలకు వచ్చాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ _మెర్రీ మెర్రీ క్రిస్మస్ #2#

చరణం 1:
యెష్షయి మొద్దు నుండి _చిగురు పుడుతుందని
దావీదు కుమారునిగా _ మెస్సయ్యా వస్తాడని
ప్రవక్తలంతా చాటిరి _ ప్రభుమార్గము తెలిపిరి
లోకపు చీకటి తొలగించి _ వెలుగులు ప్రసరిస్తాడని
# హ్యాపీ #

చరణం 2:
కన్యయైన మరియకు _ పరిశుద్ధాత్మ వరముతో
పశువుల పాకలో _ ఉదయించే రక్షకుడని
దూత దెల్పగా వచ్చే _ గొల్లలు సంతసమొందిరే
ఇమ్మానుయేలును దర్శించి _ జనులకు సువార్త ప్రకటించే
#హ్యాపీ #

చరణం 3:
తూర్పు దేశ జ్ఞానులు _ కానుకలు తెచ్చిరి
ప్రభువు కు ప్రణమిల్లి _ పరవశులైరి
సర్వోన్నత స్థలములలో _దేవుని కే మహిమంటూ
దూతలెల్లరూ పాడిరి _ దివ్యమైన గానము
#హ్యాపీ#ఆకాశ#

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area