Type Here to Get Search Results !

Christmas Kalam Kreesthu Jananam Song Lyrics | క్రిస్మస్ కాలం Song Lyrics

Christmas Kalam Kreesthu Jananam Song Lyrics | క్రిస్మస్ కాలం Song Lyrics

Christmas Kalam Kreesthu Jananam  Song Lyrics
క్రిస్మస్ కాలం క్రీస్తుజననం ఎంతో.. ఆనందమే
రాజాధిరాజు.. ప్రభువుల ప్రభువు..ఈ ధరకేతెంచెలే -2

ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే
ఎంతోసంతోషమే ఆ ప్రభుని ఆగమనమే
| క్రిస్మస్ కాలం|

1. పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాల నేలే రారాజుగా ఆ బెత్లేహేములో -2
యూదా గోత్రములో.. ఒకతార కాంతిలో -2
| క్రిస్మస్ కాలం|

2. కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు ,సాంబ్రాణి, బోళములు అర్పించిరీ జ్ఙానులు -2
దూతలు స్త్రోత్రించిరి.. ఆ ప్రభుని ఘనపరచిరి -2
| క్రిస్మస్ కాలం|

3. ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా
మనపాప పరిహర బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా -2

ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే.. ఆప్రభుని ఆగమనమే -2
| క్రిస్మస్ కాలం|

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area