Christmas santhosham Song Lyrics | క్రిస్మస్ సంతోషం Song Lyrics | New Telug Christmas Song Lyrics
క్రిస్మస్ సంతోషం నా గుండె నిండెను
క్రిస్మస్ తారలతో నా ఇల్లు నిండెను "2"
ఊరు వాడంత....... ఊరు వాడంత........
ఊరు వాడంత సంబరాలు చేయగా
రారాజు రాకను లోకమంత చాటేదాం
రండోయ్ రారండోయ్ రక్షకుడు పుట్టెను
రండోయ్ రారండోయ్ జగమంతా చాటేదాం "2"
"క్రిస్మస్ సంతోషం "
1.తూర్పు దిక్కున చుక్క పుట్టెను
లోక రక్షకుని జాడ తెలిపేను
తూర్పు దిక్కున చుక్కను చూసేను
జ్ఞానులంతా కలిసి యేసుని చేరేను "2"
తూర్పు దిక్కు నుంచి దూత వెళ్లెను
లోకమంత క్రీస్తు వార్త తెలిపేను
తూర్పు దిక్కున గొల్లాలంతా చేరేను
రారాజు పుట్టేనని లోకానికి చాటేను
"ఊరు వాడంత "
2.రాజుల రాజుగా యేసు పుట్టెను
లోక పాపమంతా తుడిచివేసెను
రాజుల రాజుగా క్రీస్తు వచ్చెను
లోకమంతటికి రక్షణ తెచ్చేను "2"
రాజుల రాజు మాట పలికెను
బంధకాల నుండి విడుదల కలిగెను
రాజుల రాజు ప్రేమ చూపేను
దిక్కు లేని వారికి దారి చూపేను
.. "ఊరు వాడంత "
క్రిస్మస్ తారలతో నా ఇల్లు నిండెను "2"
ఊరు వాడంత....... ఊరు వాడంత........
ఊరు వాడంత సంబరాలు చేయగా
రారాజు రాకను లోకమంత చాటేదాం
రండోయ్ రారండోయ్ రక్షకుడు పుట్టెను
రండోయ్ రారండోయ్ జగమంతా చాటేదాం "2"
"క్రిస్మస్ సంతోషం "
1.తూర్పు దిక్కున చుక్క పుట్టెను
లోక రక్షకుని జాడ తెలిపేను
తూర్పు దిక్కున చుక్కను చూసేను
జ్ఞానులంతా కలిసి యేసుని చేరేను "2"
తూర్పు దిక్కు నుంచి దూత వెళ్లెను
లోకమంత క్రీస్తు వార్త తెలిపేను
తూర్పు దిక్కున గొల్లాలంతా చేరేను
రారాజు పుట్టేనని లోకానికి చాటేను
"ఊరు వాడంత "
2.రాజుల రాజుగా యేసు పుట్టెను
లోక పాపమంతా తుడిచివేసెను
రాజుల రాజుగా క్రీస్తు వచ్చెను
లోకమంతటికి రక్షణ తెచ్చేను "2"
రాజుల రాజు మాట పలికెను
బంధకాల నుండి విడుదల కలిగెను
రాజుల రాజు ప్రేమ చూపేను
దిక్కు లేని వారికి దారి చూపేను
.. "ఊరు వాడంత "