Chitramaina puttuka needhi Song Lyrics | చిత్రమైన పుట్టుక నీది Song Lyrics | New Telugu Christmas Song Lyrics
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వేళయే యిది
యేసయ్య " చిత్రమైన "
నీ ఒక్క జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ...... "చిత్రమైన "
చరణం 1 :
సృష్టి కర్తవై శరీర ధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా
ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
ఊహకు అందదే..... నీ ప్రేమ మాధుర్యము
వర్ణన కందదే.... నీ యొక్క వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్య నీ
జననము ఓ.... ఓ...
చిత్రమైన "
చరణం 2:
సర్వ జనుల పాపపరిహార్థమై
కన్య మరియా గర్భమందు
ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్థమై
పరిశుద్దినిగా ఇలలో పుట్టియున్నావు
చీకటి లోనా... జీవన జ్యోతిగా...
మరణఛాయలో... జీవ ప్రధాతగా..
దివి నుండి భువి కొచ్చిన
ఇమ్మానుయేలువే. ఓ.. ఓ..
" చిత్రమైన "
మేము సంతసించు వేళయే యిది
యేసయ్య " చిత్రమైన "
నీ ఒక్క జన్మము ఓ గొప్ప మర్మము
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం
ఓ...... "చిత్రమైన "
చరణం 1 :
సృష్టి కర్తవై శరీర ధారిగా
పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా
ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా
ఊహకు అందదే..... నీ ప్రేమ మాధుర్యము
వర్ణన కందదే.... నీ యొక్క వాత్సల్యము
చిత్రమే విచిత్రమే యేసయ్య నీ
జననము ఓ.... ఓ...
చిత్రమైన "
చరణం 2:
సర్వ జనుల పాపపరిహార్థమై
కన్య మరియా గర్భమందు
ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్థమై
పరిశుద్దినిగా ఇలలో పుట్టియున్నావు
చీకటి లోనా... జీవన జ్యోతిగా...
మరణఛాయలో... జీవ ప్రధాతగా..
దివి నుండి భువి కొచ్చిన
ఇమ్మానుయేలువే. ఓ.. ఓ..
" చిత్రమైన "