Velasenu O thara Song Lyrics | వెలసెను ఓ తార Song Lyrics | Latest Christmas Song Lyrics

వెలసెను ఓ తార... వెలిగెను ఆ తార...
వెలసెను ఓ దైవతార నింగిలోన కొత్తగా "2"
వెలిగెను నలుదిశలా కాంతి విరజిమ్మగా "2"
పిలిచెను ప్రభు మనలను నక్షత్రాలుగా
జనులను తన సముఖము చేర్చునట్లుగా "2"
"వెలసెను"
నడిచెను బాలుడున్న చోటువైపుగా
నడిపెను జ్ఞానులను మార్గదర్శిగా "2"
ఆనందభరితులై ఇంటిలోకి వెళ్ళగా
పూజ చేసి ధన్యులైరిగా
"పిలిచెను"
నిలిచెను నిర్ణయకాలమందెగా
నెఱపెను బాధ్యతను సంపూర్తిగా "2"
ఆ తండ్రి మహిమకై ఇలలో బ్రతుకవలెనుగా
దైవ చిత్తమెరిగి బాగుగా
"పిలిచెను"
కలిగెను రాజు ఇంట భీతి వింతగా
జరిగెను వేడుకలు పాక సాక్షిగా "2"
ఏర్పరచబడితిమి ప్రత్యేక జాతిగా
దేవుని గుణాలు చాటగా
"పిలిచెను"
వెలసెను ఓ దైవతార నింగిలోన కొత్తగా "2"
వెలిగెను నలుదిశలా కాంతి విరజిమ్మగా "2"
పిలిచెను ప్రభు మనలను నక్షత్రాలుగా
జనులను తన సముఖము చేర్చునట్లుగా "2"
"వెలసెను"
నడిచెను బాలుడున్న చోటువైపుగా
నడిపెను జ్ఞానులను మార్గదర్శిగా "2"
ఆనందభరితులై ఇంటిలోకి వెళ్ళగా
పూజ చేసి ధన్యులైరిగా
"పిలిచెను"
నిలిచెను నిర్ణయకాలమందెగా
నెఱపెను బాధ్యతను సంపూర్తిగా "2"
ఆ తండ్రి మహిమకై ఇలలో బ్రతుకవలెనుగా
దైవ చిత్తమెరిగి బాగుగా
"పిలిచెను"
కలిగెను రాజు ఇంట భీతి వింతగా
జరిగెను వేడుకలు పాక సాక్షిగా "2"
ఏర్పరచబడితిమి ప్రత్యేక జాతిగా
దేవుని గుణాలు చాటగా
"పిలిచెను"