Type Here to Get Search Results !

Bethlehemu oorilo pasula pakalo song lyrics | బెత్లేహేము ఊరిలో Song Lyrics | Telugu Christmas Song Lyrics

Bethlehemu oorilo pasula pakalo song lyrics | బెత్లేహేము ఊరిలో Song Lyrics | Telugu Christmas Song Lyrics

Bethlehemu oorilo pasula pakalo song lyrics
బెత్లేహేము ఊరిలో - పశులపాక నీడలో -
ఉదయించె బాలుడు - రవికోటి తేజుడు (2)
ఆనంద మానంద మానందం (2)

1. సింహాసనం విడచి - పరమసౌఖ్యం మరచి
నరులహృది భానుడై - ధరకు దిగె దీనుడై (2)
||బెత్లేహేము||

2. మహిమరూపం మార్చి - మంటి దేహం దాల్చి-
పాపశ్రమ మోయను - శాపమును బాపను (2)
||బెత్లేహేము||

3. తండ్రి చిత్తం నెరవేర్చ - పరిశుద్ధరక్తం కార్చ
లోక ఇక్కట్లను తీర్చ - మరణశక్తిని హతమార్చ(2)
||బెత్లేహేము||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area