Type Here to Get Search Results !

Ayyiah Vandhanaalu Song Lyrics | అయ్యా వందనాలు Song Lyrics | Telugu Christian Worship Song Lyrics

Ayyiah Vandhanaalu Song Lyrics | అయ్యా వందనాలు Song Lyrics | Telugu Christian Worship Song Lyrics

Ayyiah Vandhanaalu Song Lyrics
అయ్యా వందనాలు అయ్యా వందనాలు🥹
అయ్యా వందనాలు నీకే... ||2||

1. మృతతుల్యమైన శారా గర్భమును
జీవింపచేసిన నీకే...
నీరీక్షణే లేని నా జీవితానికి
ఆధారమైన నీకే. |2|
ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు
అయినా నీవిస్తవయ్య వాగ్దానా ఫలములు|2|
-అయ్యా....

2. అవమానమేదురైనా అబ్రహాము బ్రతుకులో
ఆనందమిచ్చిన నీకే...
నమ్మదగిన దేవుడని
నీ వైపు చూచుటకు
నిరీక్షణనిచ్చిన నీకే.. |2|
కోల్పో లేదయ్య జీవితం నిన్నే చూడగా
జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్యరీతిగా. |2|
-అయ్యా.....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area