Pasuvula pakalo song lyrics | పశువుల పాకలో Song Lyrics | Telugu Christmas Song Lyrics

పశువుల పాకలో దేవ కుమారుడు
దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి
స్తుతించిరి గొల్లలు జ్ఞానులు, పూజించిరి మనసే
పులకించెను క్రీస్తు జన్మతో తనువే తరియించెను రాజు రాకతో
కొనియాడి కీర్తించెదము
పరవశించి ఆరాధించెదం
1. యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే
దీన గర్భమున పరలోకనాధుండు ధరణుద్భవించాడు
ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు.
రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం
కనరండి తనయుని కొలిచెదం.
ఉల్లాసముతో పాడెదం,
ఆనందముతో మ్రొక్కెదం ఆదిసంభుతుని అర్భాటించెదం
2. భోళము సాంబ్రాణి బంగారు కానుకలు సరిరావు ఎన్నటికీ
అర్పించు నీ హృదయం అక్షయుడు దేవుడు, రక్షకుడు వచ్చాడు
మోక్షాన్ని తెచ్చాడు ఈ మానవమనుగడకు
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త క్రీస్తు
బలవంతుడు అయినవాడు మారాజు