Type Here to Get Search Results !

THARA THARAALALO YUGA YUGAALALO Song Lyrics | తర తరాలలో Song Lyrics | Telugu Old Worship Song Lyrics

THARA THARAALALO YUGA YUGAALALO Song Lyrics | తర తరాలలో Song Lyrics | Telugu Old Worship Song Lyrics

THARA THARAALALO YUGA YUGAALALO Song Lyrics
Telugu Old Christian Song Lyrics - తర తరాలలో
Singer: Lillyan Christopher

పల్లవి: తర తరాలలో, యుగ యుగాలలో,
జగ జగాలలో దేవుడు ...దేవుడు ...
యేసే దేవుడు ఆ ..ఆ .. ఆ ..
హల్లెలూయ ..హల్లెలూయ ..హల్లెలూయ ..

1. భూమిని పుట్టింపక మునుపు - లోకము పునాది లేనపుడు .. దేవుడు…

2. సృష్టికి శిల్పాకారుడు - జగతికి ఆది సంభూతుడు .. దేవుడు…

3. తండ్రి కుమార ఆత్మయు - ఒకటై యున్నా రూపము .. దేవుడు…

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area