Thandri neeku sthotralayya song lyrics | తండ్రి నీకు స్తోత్రాలయ్యా Song Lyrics
Lyrics by Peterson Boppuri
తండ్రి నీకు స్తోత్రాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్య 2
నీ తోడే ఉంటే కొదివే లేదయ్యా
నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా 2
1 పాపమనేడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా
పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేసావయ్యా
2 నూతనముగా మార్గములను సరాళం చేశావయ్యా
నూతనమైన అనుభవాలతో నడిపించుచున్నావయ్యా
3 భూమియందు ఆకాశమందు నీవే నా దైవమయ్య
నీవు నాకుండగా లోకాన ఏదైనా
అవసరమే లేదయ్యా
తండ్రి నీకు స్తోత్రాలయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్య 2
నీ తోడే ఉంటే కొదివే లేదయ్యా
నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా 2
1 పాపమనేడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా
పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేసావయ్యా
2 నూతనముగా మార్గములను సరాళం చేశావయ్యా
నూతనమైన అనుభవాలతో నడిపించుచున్నావయ్యా
3 భూమియందు ఆకాశమందు నీవే నా దైవమయ్య
నీవు నాకుండగా లోకాన ఏదైనా
అవసరమే లేదయ్యా