Type Here to Get Search Results !

Na Vimochakuda Yesayya song lyrics | నా విమోచకుడా యేసయ్యా Song Lyrics | Hosanna Songs Lyrics

Na Vimochakuda Yesayya song lyrics | నా విమోచకుడా యేసయ్యా Song Lyrics | Hosanna Songs Lyrics

Na Vimochakuda Yesayya song lyrics
Hosanna Ministries Song Lyrics:

నా విమోచకుడా యేసయ్యా
నీ జీవన రాగాలలో
నీ నామమే ప్రతిధ్వనించెనే

1.నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందున
నీవు చూపిన నీ కృప నేమరువలేను

" నా విమోచకుడా "

2. జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గములో నడిపించి నందున
జీవాధిపతి నిన్ను నే విడువలేను

" నా విమోచకుడా "

3.మమత లూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందున
నిన్ను స్తుతించకుండా నేనుండలేను

" నా విమొచకుడా "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area