Rakshakudu Puttadani song lyrics | రక్షకుడు పుట్టాడనీ Song Lyrics | Telugu Christmas Songs 2023
రక్షకుడు పుట్టాడనీ - ఊరంతా చాటండోయ్
లోక రక్షకుడు పుట్టాడనీ - మీరంతా పాడండోయ్ 2
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - హ్యాపీ హ్యాపీ మెర్రి క్రిస్మస్ 2
.. 'రక్షకుడు పుట్టాడనీ'
1. లోకాలనేలే రారాజు - నీకోసం నాకోసం పుట్టాడు
అంధకారమైన మన బ్రతుకులకు - వెలుగే తానై వచ్చాడు. 2
కన్యమరియ గర్భమందు పుట్టాడు - నీ పాపం నా పాపం తీసాడు 2
రాజుల రాజై - ప్రభువుల ప్రభువై - రాజుల రాజై - ప్రభువుల ప్రభువై 2
మన యేసు రాజు - పుట్టాడు - మనయేసు రాజు వచ్చాడు 2...' రక్షకుడు పుట్టాడనీ'
2. ఆకాశ గగనంలో ఒక తార - జ్ఞానులకు -తెలిపే శుభవార్త
బంగారు సాంబ్రాణి భోళమును - కానుకలర్పించిరి జ్ఞానులు 2
యూదులకు రాజుగ పుట్టాడు - లోకానేలే మహారాజు 2