Santhoshakaramagu Varthamanamu song lyrics | సంతోషకరమగు వర్తమానము Song Lyrics | Latest Telugu Christmas Songs
ప:-ప్రజలందరికిని కలుగబోవు
సంతోషకరమగు వర్తమానము -
పరలోకమునుండి ప్రభువు చేత
పంపబడిన వర్తమానము "2"
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు-
పాపాన్ని బాపే విమోచకుడు "2"
ఆయనే యేసుక్రీస్తు "4"
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"
1.యేసు అనగా రక్షకుడు - క్రీస్తు అనగా అభిషిక్తుడు "2"
అభిషిక్తుడైన రక్షకుడు అవనిపై అడుగు పెట్టాడు "2"
ఆనందం ఇల పంచాడు

2.మనుష్య రూపునిగ వచ్చాడు - మహిమలెన్నో చేసాడు "2"
మహిమాన్వితుడైన ఆ ఘనుడు ప్రాణ త్యాగం చేసాడు "2"
పరముకు దారి చూపాడు