Type Here to Get Search Results !

Sree Yesu mana koraku song lyrics | శ్రీ యేసు మన కొరకు Song Lyrics | New Telugu Christian Song Lyrics

Sree Yesu mana koraku song lyrics | శ్రీ యేసు మన కొరకు Song Lyrics | New Telugu Christian Song Lyrics

Sree Yesu mana koraku song lyrics
శ్రీ యేసు మన కొరకు జన్మించినాడు ఇలలోనా
సంతోషమే నింపి సంబరమే తెచ్చాడుమనలోన"2"
ఆ వెలుగు చూడంగా చాలవంట రెండు కళ్ళు
మోకరించి చెబుదాము వేల వేల వందనాలు "2"
ఓ అయ్యా యోసేపు సంబరాలు చేదాము
ఓ యమ్మ మేరమ్మో కానుకలు తెచ్చాము "2"
"శ్రీ యేసు "

1.పాపాలకు మన లోపాలకు
ఇక చెల్లి పోయింది కాలము
మనలోన చీకటి తొలగించగా
నేడు తెచ్చాడు మనకై తన తేజము "2"
వేలాది సూర్యులంతా వెలుగున్నవాడు
వేళలేని మనిషిగా మనలా మెలిగాడు 2"
"ఓ అయ్యా యోసేపు "

2.మరణము చెరాలను గెలిచేందుకు
ఇచ్చాడు బహుమతిగా తన జీవము
తన సన్నిధిని విడిచి నా మనలను
చేర్చేందుకైనాడు తను మార్గము "2"
ఏ మంచి లేనట్టి మట్టి మనుషులను
మహిమలో నిలపాలని మహిమ విడచాడు"2"
"ఓ అయ్యా యోసేపు "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area