Type Here to Get Search Results !

Chakkani Baludamma Song Lyrics | చక్కని బాలుడమ్మ Song Lyrics | New Calvary Christmas Songs Lyrics

Chakkani Baludamma Song Lyrics | చక్కని బాలుడమ్మ Song Lyrics | New Calvary Christmas Songs Lyrics

Chakkani Baludamma Song Lyrics
చక్కని బాలుడమ్మ -
చూడచక్కంగా ఉన్నాడమ్మ #2#
కన్నీయ మరియమ్మ ఒడిలోన -
భలే బంగారు బాలుడమ్మ #2#
\\ చక్కని\\

1. గొల్లలంతా గొప్ప దేవుడంటు -
కూడినారు పశులపాకలో
జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ
చేరినారు బేత్లహేములో
# 2 #
బంగారు సాంబ్రాణి భోళములు
అర్పించి ఆరాధించిరి
లోక రక్షకుడు మా రారజని
కీర్తించి కొనియాడిరి
\\ చక్కని \\

2. నింగిలోన పరిశుద్దులంతా
ప్రభువుని స్తుతించిరి
బెత్లహేము పురములోన
భక్తులంతా పూజించిరి
# 2 #
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే మహిమ
అని దూతలంతా దివిలోన
పరవశించి పాడిరి
\\ చక్కని \\


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area