Type Here to Get Search Results !

Siddhaparachina Goppa Rakshana Song Lyrics | సిద్ధపరచిన గొప్ప రక్షణ Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Siddhaparachina Goppa Rakshana Song Lyrics | సిద్ధపరచిన గొప్ప రక్షణ Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Siddhaparachina Goppa Rakshana Song Lyrics
సిద్ధపరచిన గొప్ప రక్షణ నేడు చూడరండి
ధాత్రి వెలసిన యేసుపేరున పాటపాడరండి "2"
ఆరాధించుడి... ఆనందించుడి....
ఆరాధించుడి ఆనందించుడి
సర్వలోక జనమా "2"
"సిద్ధ"

తల్లవుతావనే వార్త చేరేనే
మరియమ్మకు కన్య మరియమ్మకు "2"
కృంగిపోకనే సిద్దామాయేనే
యేసయ్యకు జన్మనిచ్చేందుకు "2"
ప్రభువు దాసురాలనని విధేయత చూపింది
పరిశుద్ధాత్మ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
"ఆరాధి"

దూత వచ్చెనే నిజము చెప్పెనే
యోసేపుకు భక్త యోసేపుకు "2"
మనసు మారెనే బయలుదేరెనే
చూసేందుకు చేర్చుకునేందుకు "2"
దైవచిత్తాన్ని ఎరిగే ప్రవర్తన నేర్పింది
వినయమనసు ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
"ఆరాధి"

తార సాగెనే దారి చూపెనే
జ్ఞానులకు తూర్పు జ్ఞానులకు "2"
ప్రకాశించేనే ఇల్లు చేర్చేనే
మొక్కేందుకు పూజ చేసేందుకు "2"
క్రీస్తు దర్శనం కలిగే సహాయము చేసింది
దైవబోధ ద్వారానే ఇది సాధ్యం అయ్యింది
"ఆరాధి"

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area