Type Here to Get Search Results !

Paata Paadaala song lyrics | పాట పాడాలా వాద్యములు Song Lyrics | Symphony Christmas Song Lyrics

Paata Paadaala song lyrics | పాట పాడాలా వాద్యములు Song Lyrics | Symphony Christmas Song Lyrics

Paata Paadaala song lyrics
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson

పాట పాడాలా వాద్యములు Song Lyrics

పాట పాడాలా వాద్యములు మ్రాగాల
వేడుకలు చేసుకోవాలా "2"
అందరూ ఒక్కటై ఉత్సహించాల "2"
రాజుల రాజునకు భజన చేయాలా
కారణ జన్మునికి మహిమ చెందాల "2"

1.పొందిన మేళ్లను మరుగు చేయక
అందరి ముందర సాక్ష్యామివ్వాలా "2"
మానవుని ప్రేమించి నాశనము తప్పించే "2"
రక్షకుని స్వంతమవ్వాలా
"రాజుల రాజునకు "

2.దేనిని గూర్చియు దిగులు చెందక
భారము యేసుకు అప్పగించాల "2"
ధైర్యమును రప్పించి ప్రాణమును దక్కించే "2"
భీకరుని అశ్రాయించాలా "2"
"రాజుల రాజునకు "

3.లోకము వైపుకు కనులు త్రిప్పక
దేవుని నీతిపై దృష్టి ఉంచాలా "2"
వాక్యముతో సంధించి క్షేమముతో పంపించే "2"
శ్రీకరుని సన్నుతించాల "2"
"రాజుల రాజునకు "



దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area