Type Here to Get Search Results !

Na Krushi Chetha Kadayya Song Lyrics | నా కృషి చేత కాదయ్యా Song Lyrics | Symphony Music Lyrics

Na Krushi Chetha Kadayya Song Lyrics | నా కృషి చేత కాదయ్యా Song Lyrics

Na Krushi Chetha Kadayya Song Lyrics
నా కృషి చేత కాదయ్యా ఏదైనా
నీ కృప మాత్రమేనయ్యా -2
కార్యము సఫలము చేసే నీకు
మహిమా ఘనత యుగములకు | నా కృషి |

నీవు కటాక్షము చూపకపోయిన
జీవముతో ఇల బ్రతుకుట సాధ్యమా
నీవే నన్ను నడిపించచుండ
నే ఫలియించెద పడిపోకుండా -2 |కార్యము|

నీవు తలాంతులు ఇయ్యకపోయిన
గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా
నీవె నన్ను హెచ్చించుచుండ
లోబడియుండెద త్వరపడకుండ -2 |కార్యము|

నీవు సహాయము చేయకపోయిన
సుఖ సంతోషము కలుగుట సాధ్యమా
నీవే నాకై చింతించుచుండ
నే నిదురించెద భయపడకుండ |కార్యము|
||దేవునికి మహిమ కలుగును గాక||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area