Type Here to Get Search Results !

Hrudayaranyamulo Song Lyrics | హృదయారణ్యములో Song Lyrics | Telugu Christian Songs

Hrudayaranyamulo Song Lyrics | హృదయారణ్యములో Song Lyrics | Telugu Christian Songs

Hrudayaranyamulo Song Lyrics
హృదయారణ్యములో – నే కృంగిన సమయములో
వినిపించుచున్నది కేక నాకు .. ఒక కేక నాకు ..

1. నాకు బలము ఉన్నంత వరకు – నమ్మలేదు నా యేసుని /2/
బలమంతా పోయాక – వెంబడించాను నా యేసుని /విని/

2. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు – చదువలేదు నీ వాక్యము
కనుదృష్టి పోయాక – చదవాలనివుంది నీ వాక్యము/విని/

3. నేను రోగినై పడియుండినపుడు – పిలువలేదు ఏ మనుష్యుడు
పిలువగనే నా ప్రభువు – ప్రేమ చూపించే ఈ పాపిపై /విని/

4. నాకు స్వరము ఉన్నంత వరకు – పాడలేదు నీ గీతముల్
స్వరమంతా పోయాక – పాడాలని ఉంది నీ గీతముల్ /విని/

5. కాళ్ళు చేతులు ఉన్నంత వరకూ – చేయలేదు నీ కార్యముల్
కృంగిపోతిని నా ప్రభువా – లేవనెత్తయ్యా – ఈ పాపిని /విని/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area