Type Here to Get Search Results !

Kannetitho Nindina Gundetho Song Lyrics | కన్నీటితో నిండిన గుండెతో Song Lyrics

Kannetitho Nindina Gundetho Song Lyrics | కన్నీటితో నిండిన గుండెతో Song Lyrics

Kannetitho Nindina Gundetho Song Lyrics
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన - నేస్తమా
యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే.. విమోచకుడై నిన్ను పిలువగా " 2 "

నీవు రక్షణ పొందేదవు.......
నీవు విడుదల పొందేదవు...
విమోచన నొందేదవు నిశ్చయము.....

వేదనతో ప్రార్థించిన - హృదయమును కుమ్మరించిన
ఆవేదన అనుభవించిన - హన్నా జీవితములో
ఆశీర్వాదించబడెను ఫలభరితముగా మారెను
ఆవేదనలన్నీ అదృశ్యమాయెను
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా

" నీవు "

శాపగ్రస్త దేశమునుండి వాగ్దాన ప్రజలకై
తీర్మానం చేసిన రూతమ్మ జీవితంలో
" 2 "

హెచ్చింపునొందెను దీవెనగా తీర్చాబడెను..
యూదా గోత్రములో గనురాలు ఆయెను... " 2 "
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా " 2 "

" నీవు "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area