Natho Vuntanantaavu Song Lyrics | నాతో ఉంటా నంటావు Song Lyrics
నువు నాలో ఉంటా నంటావు,
నాతో ఉంటా నంటావు,
నా వెంటే ఉంటా నంటావేసయ్య,(2)
మరువనిది మార్పు లేనిది నీ ప్రేమ
విడువనిది ఎడబాయనిది ఈ బంధం (2)
1) నచ్చలేదు నేను ఎవ్వరికీ,
చేరదీయ లేదు నన్నెవరూ (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
2) పాపి నైన నన్ను కరుణించి
ఇక చేయకు ఏ పాపం అంటూ (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ
ఏమిటో నాపై ఈ స్నేహం వింతగా ఉన్నది
3) గొప్పవారు ఎందరో ఉండగా,
పేరుపెట్టి నన్నే పిలిచావే (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా
ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా (2)
నాతో ఉంటా నంటావు,
నా వెంటే ఉంటా నంటావేసయ్య,(2)
మరువనిది మార్పు లేనిది నీ ప్రేమ
విడువనిది ఎడబాయనిది ఈ బంధం (2)
1) నచ్చలేదు నేను ఎవ్వరికీ,
చేరదీయ లేదు నన్నెవరూ (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
2) పాపి నైన నన్ను కరుణించి
ఇక చేయకు ఏ పాపం అంటూ (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ
ఏమిటో నాపై ఈ స్నేహం వింతగా ఉన్నది
3) గొప్పవారు ఎందరో ఉండగా,
పేరుపెట్టి నన్నే పిలిచావే (2)
ఏమిటో నాపై ఈ ప్రేమ కొత్తగా ఉన్నది
ఎందుకో నాతో ఈ స్నేహం వింతగా ఉన్నది (2)
ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా
ఆరాధన నీకే ఆరాధన ఆరాధనా (2)