Type Here to Get Search Results !

Korukunna Revuku Nadipinchava Song Lyrics | కోరుకున్న రేవుకు నడిపించావా Song Lyrics

Korukunna Revuku Nadipinchava Song Lyrics | కోరుకున్న రేవుకు నడిపించావా Song Lyrics

Korukunna Revuku Nadipinchava Song Lyrics
కోరుకున్న రేవుకు నడిపించావా
కోరికలు తీర్చి కరుణింవా
కొట్టుకొనిపోకుండా - ముక్కలే కాకుండా
చిట్టచివరివరకు కాచిన దేవా

1 ఆకాశము తెరచి మన్న కురిపించి
బండలను చీల్చి నీటిని రప్పించి
ఆహరమిచ్చావు – దాహాన్ని తీర్చావు
కష్టకాలమునందు మూళ్ళత్రోవలయందు విడువక తోడున్నావు
మోఱ్ఱ విన్నావు – దారి చూపావు – నివాసపురము చేర్చావు

2 చీకటిచెరనుండి విడుదల కలిగించి
మరణములో నుండి బయటకు రప్పించి
గడియలు విరిచావు – కట్లను తెంచావు
గొప్ప ఆపదరాగా దిక్కు తోచకపోగా వాక్కును పంపించావు
చేయి చాపావు – పైకి లేపావు – ఆశ్చర్యక్రియలు చేశావు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area