Gadandhakaramulo nenu thiriginanu Song Lyrics | గాఢాంధకారములో - నేను తిరిగినను Song Lyrics
గాఢాంధకారములో - నేను తిరిగినను
నేనేల భయపడుదు- నా తోడు నీవుండగా
ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననూ
నిన్ను తలచినచో అన్ని విడనాడు (2)
అన్ని కాలముల నిన్నే స్మరియింతు (2)
ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాఢాంధ||
నాకున్న మనుజులెల్ల - నిన్ను విడిచిననూ
నా దేవ ఎప్పుడైనా - నన్ను విడిచితివా (2)
నా హృదయ కలశమున - నిను నేను నిలిపెదను (2)
నీ పాద కమలముల - నా దేవ కొలిచెదను ||గాఢాంధ||
నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను
నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు (2)
నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2)
నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను ||గాఢాంధ||