Jaya vijayamani padudama Song Lyrics | జయ విజయమని పాడుదమా Song Lyrics
జయ విజయమని పాడుదమా - జయ విజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు - జయస్తోత్రం స్తుతి చేయుదమా
ఇహామందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును
మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపముల నన్నింని మన్నించి మలినము తొలగించును