Yesayya neve nakani song lyrics | యేసయ్యా నీవే నాకని Song Lyrics | Hosanna Ministries Song Lyrics
యేసయ్యా నీవే నాకని – వేరెవ్వరు నాకు లేరని (2)
వేనోళ్ళ కొనియాడిన – నా ఆశలు తీరవే
కృపవెంబడి కృపను పొందుచూ
కృపలో జయగీతమే పాడుచూ –
కృపలో జయగీతమే పాడుచూ”యేసయ్యా“
1.ఉన్నత ఉపదేశమందున – సత్తువగల సంఘమందున(2)
కంచెగల తోటలోనా – నన్ను స్థిరపరిచినందున(2)”కృప”
2.సృష్టికర్తవు నీవేనని – దైవిక స్వస్థత నీలోనని(2)
నా జనులు ఇక ఎన్నడు – సిగ్గు పడరంటివే(2)”కృప”