Type Here to Get Search Results !

Yesayya neeve naku aadharam song lyrics | యేసయ్య నీవే నాకు ఆధారము Song Lyrics

Yesayya neeve naku aadharam song lyrics | యేసయ్య నీవే నాకు ఆధారము Song Lyrics

Yesayya neeve naku aadharam song lyrics
యేసయ్య నీవే నాకు ఆధారము
నీ కృపయే నన్ను భలపరచే నిరంతరము (2)

నా నిరీక్షణ ఆధారమా - నన్ను ఎడబాయని దైవమా (2)||యేసయ్య||


1. శ్రమలలో ఉన్నప్పుడెల్ల శ్రమగా తోచలేదు -
శోధన సమయములో కృపా శక్తి ఇచ్చావు (2)
నిన్నెలా మరతును ఏసయ్యా (2)
నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను (2)||యేసయ్య||


2. ఒంటరి సమయంలో నా తోడుగా ఉన్నావు -
ఆలోచన చెప్పి నీ మార్గమందు నడిపావు (2)
వాడబారని స్వాస్థ్యమా (2)
నా జీవితాంతము ఆరాధింతును (2) ||యేసయ్య||


3. కఠినమైన పరిస్థితిలో నా కాలు జారనీయక -
దీనత ఇచ్చావు నన్ను ఉద్ధరించావు (2)
ఉన్నత వాత్స్యలత (2)
నా జీవితాంతము ఆస్వాదింతును (2)||యేసయ్య||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area