Type Here to Get Search Results !

Na deva na prabhuva lyrics | నా దేవా - నా ప్రభువా Song Lyrics

Na deva na prabhuva lyrics | నా దేవా - నా ప్రభువా Song Lyrics

Na deva na prabhuva lyrics
నా దేవా - నా ప్రభువా (2)
కరుణామయా - ఓ దయామయా (2)
నాపై దయచూపుము - నన్ను క్షమియించుము
యేసయ్య - నా యేసయ్య (2)
నా దేవా - నా ప్రభువా (2)
కరుణామయా - ఓ దయామయా (2)

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

1) నీవే దయాకరుడవు - నీవే కృపాకరుడవు
మన్నింపు కోరి నేను - మారుమనస్సు పొందితే (2)
పాపినని శిక్షింపక - మన్నించువాడవు(2)
నీ ప్రేమను కృపను - వర్ణింపతరమా...
నాపై దయచూపుము - నన్ను క్షమియించుము
యేసయ్య - నా యేసయ్య (2)

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

2) నా ఆశ్రయము నీవే - నా ఆధారము నీవే
నా దుఃఖదురితములో - నా శోధనవేదనలో (2)
నన్నొదలక ఎడబాయక - దుర్గమై నిలచితివి (2)
నీ ప్రేమను కృపను - వర్ణింపతరమా ...
నాపై దయచూపుము - నన్ను క్షమియించుము
యేసయ్య - నా యేసయ్య (2) /నా దేవా/


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area