Type Here to Get Search Results !

Yesayya leni jeevitham song lyrics | యేసయ్యా లేని జీవితం Song Lyrics

Yesayya leni jeevitham song lyrics | యేసయ్యా లేని జీవితం Song Lyrics

Yesayya leni jeevitham song lyrics
యేసయ్యా నీవు లేని - నా జీవితం శూన్య మేనయ్యా
నీవు లేని నా బ్రతుకు - భారమేనయ్యా ||2||
మరువకు యేసయ్య క్షణమైన విడువకు.
నన్ను మరువకు యేసయ్య క్షణమైన విడువకు.. ||2||
"యేసయ్యా "

బలము నాకు ఉన్నా లేకపోయినా
బహు భారమైన స్థితిలో నేనున్ననూ.. ||2||
ఏ స్థితిలో నేనున్ననూ
నా స్థితిని మార్చువాడవు నీవయ్యా... ||2||
నా స్థితిని మార్చువాడవు నీవయ్యా...
"మరువకు యేసయ్యా"

ధనము నాకు ఉన్న లేకపోయినా..
నా అన్నవారే నన్ను విడచినా.. ||2||
నీవుంటే చాలు యేసయ్య
అదియే నా జీవిత భాగ్యమేసయ్యా.. ||2||
అదియే నా జీవిత భాగ్యమేసయ్యా..
"మరువకు యేసయ్యా"

నీ కోసమే నేను బ్రతుకుతానయ్యా..
నీ ప్రేమను ప్రకటిస్తూ జీవిస్తానయ్యా.. ||2||

ఏదైనా నా నుండి తీసివేసినా
నా నుండి నీ కృపను తీసివేయకయ్యా..
ఎవరినీ నా నుండి తీసివేసినా..
నా నుండి నీ కృపను తీసివేయకయ్యా..
నా నుండి నీ కృపను తీసివేయకయ్యా..
"మరువకు యేసయ్యా "


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area