Na yesayya na daivama lyrics | నా యేసయ్య నా దైవమా Song Lyrics | Hosanna Ministries Song Lyrics
నా యేసయ్య నా దైవమా "2"
నను విడువక ప్రేమించే స్నేహితుడా
నెమ్మది కరువై తిరిగే రోజులలో
దొరికెను నీతో సహవాసము
చెలరేగే కోర్కెలను మబ్బులాగ వీడెను
తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను
నాకెంతొ భాగ్యం దొరికెను ఇలలోనే
అమరం ఈ బంధం విదిపోని అనుభందం
నీ ప్రేమను రుచిచూచినా వారెవరు
నిను విడిచి పోలేరు ఏ నాటికి
వీచే గాలి కన్న నీ ప్రేమే చల్లనా
కూరిసే మంచుకన్న నీ స్నేహం తెల్లనా
ఇలోక స్నేహం నీతో వైరం
ఎవరూ రారని నిను విడిచి పోగలను
నీ సంఘమనే పెళ్ళి కుమార్తెను
విడువవు ఎన్నడు ఏనాటికి
ఎగిరే గువ్వలాగ నీ వధువు సంఘము
కదిలే కడలి లాగా నీకై వేచెను
శిధిలము కాని ఆ దివ్య నగరుకు
త్వరగ చేరాలనే ఆశ కలిగుంది
నను విడువక ప్రేమించే స్నేహితుడా
నెమ్మది కరువై తిరిగే రోజులలో
దొరికెను నీతో సహవాసము
చెలరేగే కోర్కెలను మబ్బులాగ వీడెను
తొలినాటి స్నేహితాలు కనుమరుగైపోయెను
నాకెంతొ భాగ్యం దొరికెను ఇలలోనే
అమరం ఈ బంధం విదిపోని అనుభందం
నీ ప్రేమను రుచిచూచినా వారెవరు
నిను విడిచి పోలేరు ఏ నాటికి
వీచే గాలి కన్న నీ ప్రేమే చల్లనా
కూరిసే మంచుకన్న నీ స్నేహం తెల్లనా
ఇలోక స్నేహం నీతో వైరం
ఎవరూ రారని నిను విడిచి పోగలను
నీ సంఘమనే పెళ్ళి కుమార్తెను
విడువవు ఎన్నడు ఏనాటికి
ఎగిరే గువ్వలాగ నీ వధువు సంఘము
కదిలే కడలి లాగా నీకై వేచెను
శిధిలము కాని ఆ దివ్య నగరుకు
త్వరగ చేరాలనే ఆశ కలిగుంది