Yesayya Na Prana Natha Lyrics | యేసయ్య నా ప్రాణనాథా Song Lyrics
యేసయ్య నా ప్రాణనాథా నిను ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను 2
సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా 2
స్తుతి మహిమ ఘనత నీకేయని
సంతసించి స్తోత్రించెదను 2
పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా 2
పరిశుద్ధ పరలోకతండ్రియని
పరవశించి నే పాడెదను 2
ఆదియంతమైన అల్ఫా ఓమెగ
మేఘముపై రానున్న మహిమోన్నతుడా 2
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతున్ 2
నీవే నా జీవదాత అని లోకమంతా చాటించెదను 2
సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా 2
స్తుతి మహిమ ఘనత నీకేయని
సంతసించి స్తోత్రించెదను 2
పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా 2
పరిశుద్ధ పరలోకతండ్రియని
పరవశించి నే పాడెదను 2
ఆదియంతమైన అల్ఫా ఓమెగ
మేఘముపై రానున్న మహిమోన్నతుడా 2
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతున్ 2