Nenante Neeku Enthistamo Song Lyrics | నేనంటే నీకు ఎంతిష్టమో Song Lyrics
నేనంటే నీకు ఎంతిష్టమో
నా మంచి యేసయ్యా (2)
నా మీద నీకు ఎనలేని ప్రేమ (2)
ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2)
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2)
నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలోమరి దేనిని ప్రేమించలేదునాకిచ్చిన స్థానం
పరమందున దూతలకు ఇవ్వలేదు (2)
ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి
మదిలో నిలచిన మంచి దేవుడా (2)
||ఆరాధనా||
నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమేక్రయ ధనముగా ఇచ్చిబంధింపబడిన నా బంధకాలు
సిలువ యాగముతో తెంచి (2)
మరణించవలసిన నాకై నిత్య జీవం
ప్రసాదించిన మంచి దేవుడా(2)
||ఆరాధనా||
నా మంచి యేసయ్యా (2)
నా మీద నీకు ఎనలేని ప్రేమ (2)
ప్రతి క్షణము నీకే నా ఆరాధనా (2)
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా
ఆరాధనా… ఆరాధనా – ఆరాధనా… ఆరాధనా (2)
నన్ను ప్రేమించినంతగా ఈ సృష్టిలోమరి దేనిని ప్రేమించలేదునాకిచ్చిన స్థానం
పరమందున దూతలకు ఇవ్వలేదు (2)
ఈ మట్టి దేహము కొరకే మహిమను విడచి
మదిలో నిలచిన మంచి దేవుడా (2)
||ఆరాధనా||
నన్ను రక్షించుకొనుటకు నీ రక్తమేక్రయ ధనముగా ఇచ్చిబంధింపబడిన నా బంధకాలు
సిలువ యాగముతో తెంచి (2)
మరణించవలసిన నాకై నిత్య జీవం
ప్రసాదించిన మంచి దేవుడా(2)
||ఆరాధనా||