Nee Avaranamanduna Song Lyrics | నీ ఆవరణమందున Song Lyrics
నీ ఆవరణమందున నిలిచే ధన్యత పొందిన "2"
ఏర్పరచబడిన నీ పిల్లలం "2"
నిలోన ఎదిగి ఫలియించేదం "2"
నీ మందిరము యొక్క సమృద్ధితో "2"
సంతృప్తినొందుచు జీవించేదం "2"
"నీ ఆవరణ"
ఈ మందిరము నిండుకొనియున్నది
అసమానమైన నీ తేజస్సుతో "2"
సన్మానించెదము పూర్ణాత్మతో "2"
మా మధ్య నీవుంచిన నీ మందిరమును నీ మందిరమును
"నీ మందిరము"
ఈ మందిరము వైపు నీ కన్నులు
తెరచియున్నవి రేయింబగలు "2"
సంతోషించెదము నీ మేళ్లతో "2"
నివసించి నీవిచ్చిన నీ మందిరములో నీ మందిరములో
" నీ మందిరము"
ఈ మందిరము కట్టబడియున్నది
నీ నామ ఘనతకు మహనీయుడా "2"
సంభాషించెదము నీ క్రియలను "2"
నీవే ప్రతిష్టించిన నీ మందిరమున నీ మందిరమున
" నీ మందిరము"
ఏర్పరచబడిన నీ పిల్లలం "2"
నిలోన ఎదిగి ఫలియించేదం "2"
నీ మందిరము యొక్క సమృద్ధితో "2"
సంతృప్తినొందుచు జీవించేదం "2"
"నీ ఆవరణ"
ఈ మందిరము నిండుకొనియున్నది
అసమానమైన నీ తేజస్సుతో "2"
సన్మానించెదము పూర్ణాత్మతో "2"
మా మధ్య నీవుంచిన నీ మందిరమును నీ మందిరమును
"నీ మందిరము"
ఈ మందిరము వైపు నీ కన్నులు
తెరచియున్నవి రేయింబగలు "2"
సంతోషించెదము నీ మేళ్లతో "2"
నివసించి నీవిచ్చిన నీ మందిరములో నీ మందిరములో
" నీ మందిరము"
ఈ మందిరము కట్టబడియున్నది
నీ నామ ఘనతకు మహనీయుడా "2"
సంభాషించెదము నీ క్రియలను "2"
నీవే ప్రతిష్టించిన నీ మందిరమున నీ మందిరమున
" నీ మందిరము"