ALOCHINCHAVA Lyrics | ఆలోచించావ Song Lyrics
ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ఏమవుతుందో -
అని ఆలోచించావ
ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ప్రభు పిలుపుందో -
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమందే అంతా - కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
ఈ సమయమందే అంతా - విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
॥ఆలోచించావ॥
1) ఏదేదో అనుకుంటాము -
ఏవేవో కలగంటాము
వ్యర్థమైన లోకాశలకు -
లోబడుతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో..... ఓ...సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ...సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥
2) అన్నీ తెలుసనుకుంటాము -
నాకేదీ కాదంటాము
తెలియకుండా సాతానుచే -
మోసపోతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో .....ఓ... సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ.. సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥
ఏ సమయంలో ఏమవుతుందో -
అని ఆలోచించావ
ఆలోచించావ - ఓ నేస్తం ఆలోచించావ
ఏ సమయంలో ప్రభు పిలుపుందో -
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమందే అంతా - కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
ఈ సమయమందే అంతా - విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో - అని ఆలోచించావ
॥ఆలోచించావ॥
1) ఏదేదో అనుకుంటాము -
ఏవేవో కలగంటాము
వ్యర్థమైన లోకాశలకు -
లోబడుతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో..... ఓ...సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ...సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥
2) అన్నీ తెలుసనుకుంటాము -
నాకేదీ కాదంటాము
తెలియకుండా సాతానుచే -
మోసపోతూ ఉంటాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలుచుచున్నాడని,
తెలిసి కూడా ఎంతో నిర్లక్ష్యం ..!
మేలుకో .....ఓ... సోదరా ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
మేలుకో ..... ఓ.. సోదరీ ..!
రానైయుందిగా - ప్రభు రాకడ
॥ఆలోచించావ॥