Sakalaaseervaadamula Song Lyrics | సకలాశీర్వాదముల కారణభూతుడా Song Lyrics
సకలాశీర్వాదముల కారణభూతుడా
యేసు నా ప్రియుడా "2"
నీ మేలులు తలంచుచుండా
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా"2"
1. అన్నపానం లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
" జయశిలుడా"
2. జీవమార్గము తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీరీచేవాడా
" జయశిలుడా"
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచేవాడా
" జయశీలుడా"
సకలాఆశీర్వాదముల కారణభూతుడా
యేసు నా ప్రియుడా
యేసు నా ప్రియుడా "2"
నీ మేలులు తలంచుచుండా
స్తుతిగానమే పెదవుల నిండా "2"
జయశీలుడా విభుడా
పరిపూర్ణుడా హితుడా"2"
1. అన్నపానం లోటు రానికుండా
కార్యము చేసిన పోషకుడా "2"
ఆరోగ్యములను కుదుటపరచి "2"
ఆయుష్షు పెంచేవాడా
" జయశిలుడా"
2. జీవమార్గము తప్పి పోనీకుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా "2"
ఆటంకములను అనువుపరచి "2"
ఆకాంక్ష తీరీచేవాడా
" జయశిలుడా"
3. కాయకష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీకరుడా "2"
ఆదాయములను పదిలపరచి "2"
ఆధిక్యమిచేవాడా
" జయశీలుడా"
సకలాఆశీర్వాదముల కారణభూతుడా
యేసు నా ప్రియుడా