Neevega Adharamu Deva Song Lyrics | నీవేగా ఆధారము దేవా Song Lyrics
నీవేగా ఆధారము దేవా ఆరాధన
నీవేగా ఆనందము ప్రభువా ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
దేవా ఆరాధన ప్రభువా ఆరాధన
1. నీవే దేవా నా ధైర్యము
నీవే దేవా నా సైన్యము
విడువవు మరువవు
నా దేవా నన్నెన్నడు (2) (ఆరాధన)
2. నీవే దేవా నా నేస్తము
నీవే దేవా నా ప్రాణము
నా కోసం నిరతము
తపియించే నా స్నేహమా (2) (ఆరాధన)
3. నీవే దేవా నా దైవము
నీవే దేవా నా సర్వము
ప్రేమించే దేవుడవు
తలచే నాధుడవు (2) (ఆరాధన)
నీవేగా ఆనందము ప్రభువా ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
దేవా ఆరాధన ప్రభువా ఆరాధన
1. నీవే దేవా నా ధైర్యము
నీవే దేవా నా సైన్యము
విడువవు మరువవు
నా దేవా నన్నెన్నడు (2) (ఆరాధన)
2. నీవే దేవా నా నేస్తము
నీవే దేవా నా ప్రాణము
నా కోసం నిరతము
తపియించే నా స్నేహమా (2) (ఆరాధన)
3. నీవే దేవా నా దైవము
నీవే దేవా నా సర్వము
ప్రేమించే దేవుడవు
తలచే నాధుడవు (2) (ఆరాధన)