Karigipoyanu Deva Song Lyrics | కరిగిపోయాను దేవా Song Lyrics
కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాధములో .2.
కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో......"2"
మురిసిపోయింది నా ఆత్మ నీ రాకతో"2"
తనివి తీరింది... నా మనస్సు నీ సన్నిధిలో "2"
యేసయ్యా యేసయ్యా ..నిన్ను నేను ప్రేమించుచూన్ననయ్యా..."2"
నా మనసు పడిన వ్యధ
నీకు తెలుసు కదా ప్రభు
నిను స్వీకరించే వరకు
నా తపన గని నీవే మన్నించి
వెంచేసితివ స్వామి
నా పైన నీ ప్రేమా ఏమని వర్ణింతు నా ప్రియ యేసయ్యా"2"
యేసయ్యా యేసయ్యా ..నిన్ను నేను ప్రేమించుకున్ననయా..."
నా మనస్సు స్వర్గమైంది కదా ప్రభూ
నిన్ను స్వీకరించిన క్షణమే
నేను నీలా రుపోందుటకు.ప్రభు
నీవు సత్ప్రసాధ రుపివైతివా....

యేసయ్యా యేసయ్యా ..నిన్ను నేను ప్రేమించుకున్ననయా..."2"