Nee Premanu Vidachi Song Lyrics | నీ ప్రేమను విడచి Song Lyrics

నీ ప్రేమను విడచి లోక ప్రేమకై
పరిగెత్తి పరిగెత్తి అలసి యుంటిని ( 2)
నీవు చేసిన త్యాగమే మరచియుంటిని
ఈ లోకపు ఆశలతో మునిగి యుంటిని (2)
ఐనా... మరువని దేవా...
ఐనా ......విడువని దేవా
ఐనా నను మరువని దేవా...
ఐనా విడువని దేవా
నను విడువని దేవా
నా గాయము మాన్పి నీవు గాయపడితివి
నీ రక్తపు ధారతో నను కడిగి యుంటివి
నీ సొత్తుగా నను చేసికొంటివి
నీ పోలికలో నన్ను మార్చుకొంటివి (2)
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
నను విడువని దేవా
నీ చిత్తము మరచి నేను కృంగి యుంటిని
నీ హృదయపు కౌగిలిలో దాగి యుంటిని
నీవే నా దిక్కని తెలిసికొంటిని
నీవు లేక నే లేనిని యెరిగి యుంటిని (2)
యేసు.... మరువని దేవా..
యేసు... విడువని దేవా
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
నను విడువని దేవా
నీ మార్గములో నేను నడచి యుంటిని
సాక్షపు బహుమానముతో నిలచి యుంటిని
నీ వాక్కు ప్రకటింప జ్ఞానమిస్తివే
జీవిత పోరాటములో జయమిచ్చివే
ప్రభువా.. మరువని దేవా..
యేసు... విడువని దేవా
ప్రభువా.....మరువాని దేవా..
యేసు... విడువని దేవా
నను విడువని దేవా
పరిగెత్తి పరిగెత్తి అలసి యుంటిని ( 2)
నీవు చేసిన త్యాగమే మరచియుంటిని
ఈ లోకపు ఆశలతో మునిగి యుంటిని (2)
ఐనా... మరువని దేవా...
ఐనా ......విడువని దేవా
ఐనా నను మరువని దేవా...
ఐనా విడువని దేవా
నను విడువని దేవా
నా గాయము మాన్పి నీవు గాయపడితివి
నీ రక్తపు ధారతో నను కడిగి యుంటివి
నీ సొత్తుగా నను చేసికొంటివి
నీ పోలికలో నన్ను మార్చుకొంటివి (2)
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
నను విడువని దేవా
నీ చిత్తము మరచి నేను కృంగి యుంటిని
నీ హృదయపు కౌగిలిలో దాగి యుంటిని
నీవే నా దిక్కని తెలిసికొంటిని
నీవు లేక నే లేనిని యెరిగి యుంటిని (2)
యేసు.... మరువని దేవా..
యేసు... విడువని దేవా
యేసు... మరువని దేవా...
యేసు... విడువని దేవా
నను విడువని దేవా
నీ మార్గములో నేను నడచి యుంటిని
సాక్షపు బహుమానముతో నిలచి యుంటిని
నీ వాక్కు ప్రకటింప జ్ఞానమిస్తివే
జీవిత పోరాటములో జయమిచ్చివే
ప్రభువా.. మరువని దేవా..
యేసు... విడువని దేవా
ప్రభువా.....మరువాని దేవా..
యేసు... విడువని దేవా
నను విడువని దేవా