Type Here to Get Search Results !

Nenu Pilisthe Paruguna Song Lyrics | నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు Song Lyrics

Nenu Pilisthe Paruguna Song Lyrics | నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు Song Lyrics

Nenu Pilisthe Paruguna Song Lyrics
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతో నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area