Amaram Madhuram Song Lyrics | అమరం మధురం Song Lyrics
ప:అమరం మధురం నిత్యం నీ వాక్యం
అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగైనది
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. కష్టములోన ధైర్యం
బాధలలోన సహనం
నిరాశలోన ఆశ నీ వాక్యం (యేసయ్యా)
నా మనసుకెంతో ప్రశాంతత
నా మనసుకెంతో పరవశం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
2. రుగ్మాతలోన ఔషదం
సంధిగ్ధంలో జవాబు
బలహీనతలోన బలము నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా హృదికి ఎంతో ఆనందము
నా హృదికి ఎంతో మకరందము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
స స ని ద / ప ద ని స
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
ప ద ని స/ రి గ మ ప / ద ని సా
అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా పాదములకు దీపము
నా త్రోవకు వెలుగైనది
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. కష్టములోన ధైర్యం
బాధలలోన సహనం
నిరాశలోన ఆశ నీ వాక్యం (యేసయ్యా)
నా మనసుకెంతో ప్రశాంతత
నా మనసుకెంతో పరవశం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
2. రుగ్మాతలోన ఔషదం
సంధిగ్ధంలో జవాబు
బలహీనతలోన బలము నీ వాక్యం
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా హృదికి ఎంతో ఆనందము
నా హృదికి ఎంతో మకరందము
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
స స ని ద / ప ద ని స
స రి గా మ గ రీ సా సా స
స రి గా గ ప మ గ రీ సా సా స
స ని స రీ / గ రి సా ద / దా రీ సా
ప ద ని స/ రి గ మ ప / ద ని సా