Maraname Yedabatani Song Lyrics | మరణమే ఎడబాటనీ Song Lyrics
మరణమే ఎడబాటనీ నీ దేహమే విడువాలనీ
దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలనీ
శాశ్వతమేదీ కాదనీ తెలుసునా...
మట్టిదేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా..!
1:- అల్లుకున్న బంధాలు ఆపగలవా నీ మరణం
ఆప్తులైన వారిని విడిచివెళ్లే ఆ తరుణం " 2"
ఆశలేన్ని ఉన్నా ఆస్తులేన్ని ఉన్నా ఆవిరైపోయే జీవము..
అందము మోసమై సౌందర్యం వ్యర్ధమై
శిధిలమైపోయే దేహము..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా...
2:- అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే
కలిగియున్న వాటితో తృప్తిపొందుటే మేలు "2"
లోకమే నాదంటు పాపిగా మరణిస్తే
నీ ఆత్మయే నిత్యనాశనం పాప పరిహారముకై
క్రీస్తునే విశ్వసిస్తే నీ ఆత్మకు నిత్యజీవము
మట్టి దేహముపై మమకరమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
పరలోకమే నీదని మరువకుమా...!
3.మరణమే ఎడబాటనీ నీ దేహమే విడవాలని
దేవుడు వ్రాసిన శాసనం తెలుసుకో..
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని
శాశ్వతమేది కాదనీ తెలుసుకో..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంట రాని వాటికై పోరాటమా..? "2"
పరదేశివే నీవని మరువకుమా....!
దేవుడు వ్రాసిన శాసనం తెలుసునా
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలనీ
శాశ్వతమేదీ కాదనీ తెలుసునా...
మట్టిదేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా..!
1:- అల్లుకున్న బంధాలు ఆపగలవా నీ మరణం
ఆప్తులైన వారిని విడిచివెళ్లే ఆ తరుణం " 2"
ఆశలేన్ని ఉన్నా ఆస్తులేన్ని ఉన్నా ఆవిరైపోయే జీవము..
అందము మోసమై సౌందర్యం వ్యర్ధమై
శిధిలమైపోయే దేహము..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
వట్టి ఊపిరే నీదని మరువకుమా...
2:- అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే
కలిగియున్న వాటితో తృప్తిపొందుటే మేలు "2"
లోకమే నాదంటు పాపిగా మరణిస్తే
నీ ఆత్మయే నిత్యనాశనం పాప పరిహారముకై
క్రీస్తునే విశ్వసిస్తే నీ ఆత్మకు నిత్యజీవము
మట్టి దేహముపై మమకరమా..?
నీ వెంటరాని వాటికై పోరాటమా..? "2"
పరలోకమే నీదని మరువకుమా...!
3.మరణమే ఎడబాటనీ నీ దేహమే విడవాలని
దేవుడు వ్రాసిన శాసనం తెలుసుకో..
సర్వమే నీకున్నను నీ చావుతో విడవాలని
శాశ్వతమేది కాదనీ తెలుసుకో..
మట్టి దేహముపై మమకారమా..?
నీ వెంట రాని వాటికై పోరాటమా..? "2"
పరదేశివే నీవని మరువకుమా....!