Yuda desapu bethlehema Song Lyrics | యూదా దేశపు బెత్లేహేమా Song Lyrics

యూదా దేశపు బెత్లేహేమా
అల్పమైనదానివేం కాదమ్మా. ॥2॥
దావీదు తనయుడు నీలోనుంచో
ఉదయించినాడు చూడమ్మా ॥2॥ ||యూదా దేశపు||
చ॥1॥
కన్యమరియ గర్భమ్మున
ఉదయించినాడు నీతి సూర్యుడు}॥2॥
నీదు నగరిలో పశువులపాకలో ॥2॥
పుట్టినాడు పరిశుద్ధుడు ॥2॥ ||యూదా దేశపు||
చ॥2॥
తారను చూచుకొనుచు
వచ్చిరే తూర్పుజ్ఞానులు }॥2॥
బంగరు బోళము సాంబ్రాణినర్పించి॥2॥
స్తుతియించిరే ప్రభుయేసుని ॥2॥ ||యూదా దేశపు||
అల్పమైనదానివేం కాదమ్మా. ॥2॥
దావీదు తనయుడు నీలోనుంచో
ఉదయించినాడు చూడమ్మా ॥2॥ ||యూదా దేశపు||
చ॥1॥
కన్యమరియ గర్భమ్మున
ఉదయించినాడు నీతి సూర్యుడు}॥2॥
నీదు నగరిలో పశువులపాకలో ॥2॥
పుట్టినాడు పరిశుద్ధుడు ॥2॥ ||యూదా దేశపు||
చ॥2॥
తారను చూచుకొనుచు
వచ్చిరే తూర్పుజ్ఞానులు }॥2॥
బంగరు బోళము సాంబ్రాణినర్పించి॥2॥
స్తుతియించిరే ప్రభుయేసుని ॥2॥ ||యూదా దేశపు||