Abhishekam Abhishekam Song Lyrics | అభిషేకం అభిషేకం Song Lyrics

అభిషేకం అభిషేకం _అగ్ని అభిషేకం (2)
అభిషేకంఅభిషేకం-పరిశుద్ధాత్మఅభిషేకం
కావాలయ్యా నాకు- ఇవ్వాలయ్యా మీరు
పొందాలయ నేను -మండాలయ్యా నీకై (2)
( అభిషేకం)
(1) దావీదుకిచ్చిన అభిషేకం నాకు కావాలయ్యా
గొల్యాతుపై విజయమును నేను పొందాలయ్యా (2) (అభిషేకం)
(2) ఏలియాకిచ్చిన అభిషేకం -నాకు కావాలయ్యా
యెజెబేలుపై విజయము నేను పొందాలయ్యా(2) (అభిషేకం)
(3) ఎలీషాకిచ్చిన అభిషేకం నాకు ఇవ్వాలయ్యా
రెండింతలాత్మతో అద్భుతములు నేను చేయాలయ్యా (అభిషేకం)
(4) యేహెజ్కేలు కిచ్చిన అభిషేకం నాకు కావాలయ్యా
ఎండిన ఎముకలను బ్రతికించుటకు శక్తినివాలయ్యా
ఎండిన ఎముకలను బ్రతికించుటకు నన్ను నిలపాలయ్యా ( అభిషేకం)