Type Here to Get Search Results !

Yentha Premamayudavu Yesayya Song Lyrics | ఎంత ప్రేమా మయుడవు యేసయ్య Song Lyrics

Yentha Premamayudavu Yesayya Song Lyrics | ఎంత ప్రేమా మయుడవు యేసయ్య Song Lyrics

Yentha Premamayudavu Yesayya Song Lyrics
పల్లవి: ఎంత ప్రేమా మయుడవు యేసయ్య
నీ ప్రేమకై స్తోత్రం ఎంత కృపామయుడవు
యేసయ్య - నీ కృపకై స్తోత్రం //2//
పాడినా పలికినా తీర్చలేను నీ రుణమును //2//
నీ ప్రేమ నీజాలి నీ దయ నీ కరుణ ఇంతయని వర్ణింప //2//

1. నా తల్లి నా తండ్రి నన్ను మరచిన
నా సొంత జనులే నన్ను విడిచిన //2//
నేను నిన్ను మరువలేదు
నా అరచేతులలో నిన్ను చెక్కియున్నానంటివే //2//

2. పర్వతాలు తొలగీపోయినను
మెట్టలు తత్తరిల్లిపోయినను //2//
నా కృప వీడదని సమాధానం
ఉండునని అభయమిచ్చితివే //2//

3. అడుగుము ఇస్తానంటివి
అడిగి ఊహించు వాటికంటే ఇస్తానంటివి //2//
అడగక మునుపే నాకై ప్రాణము
పెట్టి తిరిగి లేచిన దేవుడవే //2//. //ఎంత//

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area