Sarigamalatho stuthinchana Song Lyrics | సరిగమలతో స్తుతియించనా Song Lyrics
సరిగమలతో స్తుతియించనా
ఆనందముతో కొనియాడనా
నా యేసు దేవుని ఆత్మతో
సత్యముతో ఆరాధించెదను
నేను ఆరాధించెదను
అనుక్షణము నా తోడుగా ఉండి
అడుగడుగున నా నీడగ ఉండి
నను కాపాడిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను
నీ ప్రేమ నా పై చూపిన దేవా
నీ కృప నా పై నిలిపిన దేవా
నను దీవించిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను
నా మార్గానికి వెలుగువై
నా ఆత్మకును జీవమై
నను నడిపించిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను
ఆనందముతో కొనియాడనా
నా యేసు దేవుని ఆత్మతో
సత్యముతో ఆరాధించెదను
నేను ఆరాధించెదను
అనుక్షణము నా తోడుగా ఉండి
అడుగడుగున నా నీడగ ఉండి
నను కాపాడిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను
నీ ప్రేమ నా పై చూపిన దేవా
నీ కృప నా పై నిలిపిన దేవా
నను దీవించిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను
నా మార్గానికి వెలుగువై
నా ఆత్మకును జీవమై
నను నడిపించిన నా యేసు దేవుని
ఆరాధించెదను
నేను ఆరాధించెదను