Vedajallinave nee krupanu Song Lyrics | వెదజల్లినావే నీ కృపను Song Lyrics
ప॥ వెదజల్లినావే నీ కృపను నాపైన యేసయ్య
విరజిమ్మినావే నీ దయను నా మీద యేసయ్యా
లెక్కకు మించిన నీ మేలులన్నియు
శక్తికి మించిన నీ కార్యములు
రుచి చూపించితివే - నాతో నిలిచితివే
ఆరాధన ఆరాధన......
1. దారిద్ర్యమును నా దురావస్థను దూరము చేసితివే నేనెక్కలేని
ఎత్తైన స్థలములకు నన్నెక్కించితివే (2)
చెట్టుకున్న మంచువలె నను వీడకుంటివే
హత్తుకున్న తండ్రివలె నను ఘనపరచితివే
నను ఘనపరచితివే
ఆరాధన ఆరాధన......
2. నూతనమైన మార్గములెన్నో నాకై తెరచితివే
నీ పరిచర్యను ఘనముగ చేయుటకు నను స్థిరపరచితివే ( 2 )
నిన్ను ఎరుగని అనేక జనములను ఆకర్షించితివే
తలంపుకందని ఉపకారములెన్నో చేయుచుంటివే
ధ్వజమై నిలచితివే
ఆరాధన ఆరాధన.....
విరజిమ్మినావే నీ దయను నా మీద యేసయ్యా
లెక్కకు మించిన నీ మేలులన్నియు
శక్తికి మించిన నీ కార్యములు
రుచి చూపించితివే - నాతో నిలిచితివే
ఆరాధన ఆరాధన......
1. దారిద్ర్యమును నా దురావస్థను దూరము చేసితివే నేనెక్కలేని
ఎత్తైన స్థలములకు నన్నెక్కించితివే (2)
చెట్టుకున్న మంచువలె నను వీడకుంటివే
హత్తుకున్న తండ్రివలె నను ఘనపరచితివే
నను ఘనపరచితివే
ఆరాధన ఆరాధన......
2. నూతనమైన మార్గములెన్నో నాకై తెరచితివే
నీ పరిచర్యను ఘనముగ చేయుటకు నను స్థిరపరచితివే ( 2 )
నిన్ను ఎరుగని అనేక జనములను ఆకర్షించితివే
తలంపుకందని ఉపకారములెన్నో చేయుచుంటివే
ధ్వజమై నిలచితివే
ఆరాధన ఆరాధన.....