Kraistava Song Lyrics | Ela Teeredi Song Lyrics | ఎలా తీరేది ఈ మౌనం | క్రైస్తవా Song Lyrics
ఎలా తీరేది ఈ మౌనం
దేవుని చెంతకు ఈ దూరం
కాలి నడక తో ప్రయాణం...
దూరం....దూరం....చాల దూరం.....!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం....దూరం....చాల దూరం.....!
కష్టాలే వచ్చినా...కన్నీలై ముంచినా
కాలినడక ఆగినా ఈ రోజు….
లోకమంత దూషణ యేసులో రక్షణ
అంతా వెలివేసినా........వదలడు.....!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు....
1 చ:
నీ మాటలిన్నా నీ వాడినైనా
నీతోనే బ్రతుకన్నా...నీ వైపే వస్తున్నా.....
నీ మాటతోనే నువ్వు వెలిగించిన
నీ చిన్ని దీపాన్నై....నీ వైపే వస్తున్నా.....
నీ వలె అడ్డుపడి...నన్ను హింసించే...
దుష్టుడి ఆలోచనతో...పట్టి వేదించే
ఆరిపోకుండా నన్ను....వెలిగించావా
నిత్య జీవంలోకీ దేవా నడిపించవా
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు...
2 చ:
నీ వాక్యమిన్నా నీ మందిరానా...
కన్నీళ్లు పెడుతున్నాం.....మేము సాగిలపడుతున్నాం
సిలువలో నువ్వు క్షమించమంటే....నీలాగే ప్రార్థిస్తున్నాం
మేము....నీలాగే....క్షమిస్తున్నాం....
లోకమంతా మీద పడి వదువునే బలిస్తుంటే….
నీ వాక్యం చేతులు కట్టి....ప్రార్ధనే చేయమంటే....
ఇదేమైనా ఇంకా ప్రభు నీ ఇష్టము….
వేచి వున్నాను ప్రభు నీ చిత్తము.....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు….
ఎలా తీరేది ఈ మౌనం
దేవుని చెంతకు ఈ దూరం
కాలి నడక తో ప్రయాణం...
దూరం....దూరం....చాల దూరం.....!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం....దూరం....చాల దూరం.....!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు విడువదు...
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు మరువదు...
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు చెరగదు..........!
దేవుని చెంతకు ఈ దూరం
కాలి నడక తో ప్రయాణం...
దూరం....దూరం....చాల దూరం.....!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం....దూరం....చాల దూరం.....!
కష్టాలే వచ్చినా...కన్నీలై ముంచినా
కాలినడక ఆగినా ఈ రోజు….
లోకమంత దూషణ యేసులో రక్షణ
అంతా వెలివేసినా........వదలడు.....!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు....
1 చ:
నీ మాటలిన్నా నీ వాడినైనా
నీతోనే బ్రతుకన్నా...నీ వైపే వస్తున్నా.....
నీ మాటతోనే నువ్వు వెలిగించిన
నీ చిన్ని దీపాన్నై....నీ వైపే వస్తున్నా.....
నీ వలె అడ్డుపడి...నన్ను హింసించే...
దుష్టుడి ఆలోచనతో...పట్టి వేదించే
ఆరిపోకుండా నన్ను....వెలిగించావా
నిత్య జీవంలోకీ దేవా నడిపించవా
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు...
2 చ:
నీ వాక్యమిన్నా నీ మందిరానా...
కన్నీళ్లు పెడుతున్నాం.....మేము సాగిలపడుతున్నాం
సిలువలో నువ్వు క్షమించమంటే....నీలాగే ప్రార్థిస్తున్నాం
మేము....నీలాగే....క్షమిస్తున్నాం....
లోకమంతా మీద పడి వదువునే బలిస్తుంటే….
నీ వాక్యం చేతులు కట్టి....ప్రార్ధనే చేయమంటే....
ఇదేమైనా ఇంకా ప్రభు నీ ఇష్టము….
వేచి వున్నాను ప్రభు నీ చిత్తము.....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు విడువదు….
ఎలా తీరేది ఈ మౌనం
దేవుని చెంతకు ఈ దూరం
కాలి నడక తో ప్రయాణం...
దూరం....దూరం....చాల దూరం.....!
విశ్వాసమే ఆ తీరం
నమ్మినవాడిదే ఆ రాజ్యం
ముళ్లపొదల్లో ఈ మార్గం
దూరం....దూరం....చాల దూరం.....!
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు వదలదు....
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు విడువదు...
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ ఏనాడు మరువదు...
క్రైస్తవా ….ఓ క్రైస్తవా
దేవుని ప్రేమ యేనాడు చెరగదు..........!