Nee Premanu goorchi| song lyrics | నేను ఎల్లపుడు యెహోవా | నీ ప్రేమను గూర్చి నిరంతరం Song Lyrics
నేను ఎల్లపుడు యెహోవా నీనే స్తుతియించేదనయ్య
నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడెదన్
ప్రతి నిత్యము నీదు కీర్తిని గురించి కొనియడదెన్ ||2||
అద్వితీయడా ఆజేయుడ శ్రీమంతుడా శ్రీ యేసు రాజా||2||
దేవ నీకే నా స్తోత్రముల్ -4
1. నను కాపాడు దేవుడవు నీవు కునుకవు నిద్ర పోవు
నా రక్షణకర్తవు నీవు నీయందే నాకు అతిశయము||2||
దేవ నీకే నా స్తోత్రముల్ -2
నేను ఎల్లపుడు యెహోవా నిన్నే స్తుతియించేదనయ్య
నేను ఎల్లపుడు యెహోవా నిన్నే ఘనపరచేదనయ్య ||2||
దేవ నీకే నా స్తోత్రముల్ -4
2. నీ కార్యముల చేత నను సంతోషపరుచుచునవు
నీ ప్రేమను స్మరించుకొనుచు నేను ఉత్సహించుచునను ||2||