DEVA STHUTHINCHEDAN song lyrics | దేవా స్తుతించెదన్ Song Lyrics
దేవా స్తుతించెదన్
నీ నామము యేసయ్య
ప్రభువా కొనియాడెదన్ నీ మహిమను యేసయ్య
కీర్తించేదన్ నీ నామమును
ఘనపర్చేదన్ నీ మహిమ నేను
హల్లెలూయ ఆ ఆ హల్లెలూయ (2)
1) స్తుతులకు పాత్రుడవు ప్రభువా
ఏకైక దేవుడవు (2)
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా ఆశ్రయం (2)
2) ఘణతకు ఆర్హూడవు ప్రభువా
బలమైన దేవుడవు (2)
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా ప్రాణము (2)
3)కృపగల దేవుడవు ప్రభువా
శాశ్వతమైనది నీ కృప
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా సర్వము (2)
హల్లెలూయ ఆ ఆ హల్లెలూయ (2)
నీ నామము యేసయ్య
ప్రభువా కొనియాడెదన్ నీ మహిమను యేసయ్య
కీర్తించేదన్ నీ నామమును
ఘనపర్చేదన్ నీ మహిమ నేను
హల్లెలూయ ఆ ఆ హల్లెలూయ (2)
1) స్తుతులకు పాత్రుడవు ప్రభువా
ఏకైక దేవుడవు (2)
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా ఆశ్రయం (2)
2) ఘణతకు ఆర్హూడవు ప్రభువా
బలమైన దేవుడవు (2)
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా ప్రాణము (2)
3)కృపగల దేవుడవు ప్రభువా
శాశ్వతమైనది నీ కృప
నీకే వందనం నీకే స్తోత్రము (2)
నీవే నా సర్వము (2)
హల్లెలూయ ఆ ఆ హల్లెలూయ (2)