Okkate Asha song lyrics | ఒక్కటే ఆశ జీవిత అభిలాష Song Lyrics
పల్లవి:- ఒక్కటే ఆశ జీవిత అభిలాష-యేసునే రాజుగా కొలవాలని
నీ ప్రేమనే చూసా నీవే నా ధ్యాస-పాడనా ఈ జీవితం నీదేనని (2)
అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని
ఆదియు నీవని అంతమే నీకు లేదని
ప్రతి నిత్యము కొనియాడాలని.......
1.నీ రూపమే నాకు ఇచ్చావని ప్రతి శ్వాసలో నీవున్నావని
నీ దీపమే నాలో ఉంచావని ఈ జీవితం కేవలం నీదేనని (2)
"అర్హుడవు"
2.కనుపాపలా నను కాచావని నీ చేతిలో నన్ను దాచావని
నా ప్రక్కనే నీడగా ఉన్నావని నీ రెక్కలే నాకు ఆశ్రయమని (2)
ప్రేమరూపుడవు నీవని నీ ప్రేమకే హద్దులేదని
మమతల మా రాజని నీదు కృప నాకు చాలని
ప్రతి నిత్యము కొనియాడాలని......
"ఒక్కటే"